ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు
— R S Hymavathi (@shr1234P) October 27, 2020
కాచి యతుకనేర్చు కమ్మరీడు
మనసు విరిగె నేని మరి యంట నేర్చునా
విశ్వదాభిరామ వినురవేమ
ఇనుము విరిగితే దాన్ని కాల్చి సమ్మెటతో కొట్టి కమ్మరి అతికించ గలడు. కొందరి మాటలతో మనసు నొచ్చుకుంటే దానిని ఎవరూ బాగుచెయ్యలేరు.జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి.
October 28, 2020 at 09:43AM
Comments
Post a Comment