బొంది ఎవరిసొమ్ము పోషింప పలుమారు
— R S Hymavathi (@shr1234P) October 21, 2020
ప్రాణమెవరిసొమ్ము భక్తి సేయ
ధనము ఎవరిసొమ్ము ధర్మమే తనసొమ్ము
విశ్వదాభిరామ వినురవేమ
మానవునిశరీరాన్ని ఎన్నిరకాల సబ్బులతో రుద్ది లోపలకి ఎన్నిరకాల పదార్ధాలు తిని పోషించినా ఏదో ఒకనాడు వదిలి పోవాలి.ధనమూపోయేదే ధర్మమే స్వంతం.
October 23, 2020 at 12:37AM
Comments
Post a Comment