కోతిబట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి
— R S Hymavathi (@shr1234P) October 24, 2020
కొండముచ్చులెల్ల కొలిచినట్లు
నీతిహీనులొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ
దుర్జనులెప్పుడూ తమసాటి దుర్జనులతోనే స్నేహము సఖ్యతలూ నెరపెదరు గాని,సజ్జనులతో నెరపరు. కొండముచ్చులు చేరి కోతిని తెచ్చి కొలిచినట్లు.వేమన శతక పద్యం.
October 26, 2020 at 10:39AM
Comments
Post a Comment