పదుగురాడు మాట పాటియై ధర జెల్లు
— R S Hymavathi (@shr1234P) October 22, 2020
నొక్కడాడుమాట యెక్కదెందు
నూరకుండువాని కూరెల్లనోపదో
విశ్వదాభిరామ వినురవేమ
ఒకడు మంచిమాటలు చెప్పిననూ ఎవరూ లెక్కచెయ్యరు.వినిపించుకొనరు.మంచైనా,చెడైనా తప్పైనా ఒప్పైనా పదిమంది చెప్తే వింటారు.అందుకే ఊరకుంటే ఊరందరికీ మంచివాడౌతాడు.వేమన శతకం.
October 23, 2020 at 12:35AM
Comments
Post a Comment