పురుషోత్తమ లక్ష్మీపతి
— R S Hymavathi (@shr1234P) October 2, 2020
సరసిజగర్భాది మౌని సన్నుత చరితా
మురభంజన సురరంజన
వరదుడవగు నాకు భక్తవత్సల కృష్ణా
కృష్ణా!పురుషోత్తమా!లక్ష్మీపతీ! బ్రహ్మ మొదలు మునులచే కీర్తింపబడు చరిత్రకలవాడా!మురాసురుని చంపి దేవతలకి ఆనందం కలిగించినవాడా!భక్తులపై దయగల నీవు నాకు వరాలనిచ్చి కాపాడు.కృష్ణ శతకం.
October 02, 2020 at 03:35PM
Comments
Post a Comment