చక్కర మానివేము దినజాలిన కైవడి మానవాధముల్
— R S Hymavathi (@shr1234P) October 25, 2020
పెక్కురుబక్కదైవముల వేమరు గొల్చెద రట్ల కాదయా
మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవయీవలెన్
దక్కిన మాటలేమిటికి దాశరధీ-
కొందరు నిన్నువిడిచి ఇతర దేవుళ్ళని కొలుస్తారు.చక్కర తినలేక చేదుతిన్నట్లు.మొక్కదగిన వాడవు,మోక్ష మిచ్చువాడవు నీవురామా!
October 26, 2020 at 10:40AM
Comments
Post a Comment