ఏరకుమీ కసుగాయలు
— R S Hymavathi (@shr1234P) October 12, 2020
దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పారకుమీ రణమందున
మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ
పసిరి కాయలను కోయరాదు. బంధువులను నిందించరాదు.యుద్ధానికి సిద్ధపడ్డాక భయపడి పారిపోరాదు.
జయాపజయాలు తేల్చుకో వలసినదే. గురువుల ఆజ్ఞను తిరస్కరించ రాదు.సుమతీ శతకము.బద్దెన
October 14, 2020 at 07:58AM
Comments
Post a Comment