ఆధరము కదిలియు గదలక
— R S Hymavathi (@shr1234P) October 8, 2020
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముజూడ బాపము సుమతీ
అధికార గర్వమనెడు రోగము తలకెక్కిన అధికారి ఎవరితో పెదవి కదిల్చి మాటలాడక ఎవరేది చెప్పిననూ వినక ఎవరినీ చూడక యుండువాడు శవముతోసమానము.అట్టిఅధికారిని చూచిన పాపము కలుగును.సుమతీ శతకం.బద్దెన.
October 11, 2020 at 05:30PM
Comments
Post a Comment