హరు మెప్పించి మహా తపో నియతుఁడై యాకాశగంగానదిన్
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 19, 2020
ధరకుం దెచ్చి నితాంత కీర్తిలతికా స్తంభంబుగా నవ్య సు
స్థిర లీలం బితృకృత్య మంతయు నొనర్చెన్ వారితానేక దు
స్తర వంశవ్యధుఁ డా భగీరథుఁడు నిత్యశ్రీకరుం డల్పుఁడే?#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు#పోతన#తెలుగు#Telugu pic.twitter.com/RU07pstBqY
September 19, 2020 at 02:41PM
Comments
Post a Comment