తనవారు లేనిచోటను
— R S Hymavathi (@shr1234P) September 19, 2020
జనవించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమయిన చోటను
మనుజున కట నిలువదగదు మహిలో సుమతీ
తనకు బంధువులు లేని చోటును,తనకు తెలియని కొత్త చోటుననూ,తనపై అనుమానము గల మనుషుల మధ్యను మనిషి నివశించ కూడదు.సుమతీ శతక పద్యం.బద్దెన.
September 19, 2020 at 10:07PM
Comments
Post a Comment