ఇరువది నొకమారు నృపతుల
— R S Hymavathi (@shr1234P) September 14, 2020
శిరములు ఖండించితౌర చేగొడ్డంటన్
ధర కశ్యపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామ భద్రుడ కృష్ణా
కృష్ణా! నీవు జమదగ్ని కుమారుడవై భార్గవరామునిగా నుండి అహంకరించిన రాజులను చేతి గొడ్డలితో వారి శిరములను ఖండించి ఆక్రమించిన భూమిని కశ్యపునకు ధారపోసితివి కదా!-కృష్ణ శతకం.
September 14, 2020 at 08:22PM
Comments
Post a Comment