తనకలిమి ఇంద్రభోగము
— R S Hymavathi (@shr1234P) September 23, 2020
తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్
తన చావు జగత్ప్రళయము
తనువలచిన యదియె రంభ తథ్యము సుమతీ
లోకమున సాధారణముగా మనుషులు తమభాగ్యమే ఇంద్రభోగము గాను,తమపేదరికమే ప్రపంచమునకు కలిగిన లేమిగను,తనచావు జగత్తుకు ప్రళయమన్నట్లు గను,తను ప్రేమించిన స్త్రీయే అతిలోక సుందరిగను తలతురు.
September 24, 2020 at 01:25PM
Comments
Post a Comment