నవరస భావాలంకృత
— R S Hymavathi (@shr1234P) September 21, 2020
కవితా గోష్టియును మధుర గానంబును దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతీ
నవరస భావాలతో కూడిన కవితా గోష్టులు, చెవులకు వినసొంపైన మధుర గానములు, వివేకము లేనివారికి ఎంతగా తెలియజేసిననూ చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్లే అంటున్నాడు సుమతీ శతకకారుడు బద్దెన
September 24, 2020 at 10:49AM
Comments
Post a Comment