రామవిభుడుపుట్టి రఘుకులంబలరించె
— R S Hymavathi (@shr1234P) September 18, 2020
కురువిభుండుపుట్టి కులముచెరిచె
ఎవరిమంచిచెడ్డ లెంచిచూచినదేట
విశ్వదాభిరామ వినురవేమ
ధర్మముననుసరించి రాముడు రాజ్యమును,వంశమును ఉద్ధరించెను.దుర్యోధనుడు అధర్మము ననుసరించి తను తనబంధువులతోసహా నాశన మయాడు.ఇద్దరూ రాజవంశమున పుట్టినవారే!అయితే ఎవరు ఉత్తములు?-
September 18, 2020 at 12:00PM
Comments
Post a Comment