బడుగు నెరుగలేని ప్రాభవం బదియేల
— R S Hymavathi (@shr1234P) September 2, 2020
ప్రోది యిడని బంధు భూతమేల
వ్యాధి తెలియలేని వైద్యుడు మరియేల
విశ్వదాభిరామ వినురవేమ
పేదవారి పరిస్థితి అర్ధం చేసుకోలేని ధనవంతుడుండి ప్రయోజనమేమిటి?అవసరానికి చోటిచ్చి సాయపడని బంధువు భూతం.రోగియొక్క వ్యాధి ఏమిటో తెలుసుకో లేని వైద్యుడు ఎందుకు?-వేమన.
September 02, 2020 at 08:35PM
Comments
Post a Comment