కోపమునను నరక కూపము చెందును
— R S Hymavathi (@shr1234P) September 3, 2020
కోపమునను గుణము కొంచెమగును
కోపమునను బ్రదుకు కొంచెమై పోవును
విశ్వదాభిరామ వినురవేమ
కోపము మానవుని నరకకూపమున కూలద్రోయును.కోపమువలన మానవుని ఉత్తమ గుణము లన్నియు అడుగంటును.కోపమువలన బ్రదుకు నీచమై పోవును.కనుక కోపమును దరిచేర నీయకుండుట ఉత్తమము.వేమన శతకపద్యం.
September 03, 2020 at 03:46PM
Comments
Post a Comment