వనకరిచిక్కెమైనసకు వాచవికింజెడిపోయెమీనుతా
— R S Hymavathi (@shr1234P) September 3, 2020
వినికికిజిక్కెజిల్వ గనువేదురుజెందెనులేళ్ళు తావిలో
మనికినశించెదేటి తరమాఇరుమూటిని గెల్వనైదుసా
ధనములనీవెకావదగు దాశరధీ-
ఏనుగు ఆకర్షణకి,చేపరుచికి,వినికిడికిపాము,చూపుకిలేళ్ళు,వాసనకితుమ్మెదచనిపోతున్నాయిఈపంచేంద్రియాలనించీ కాపాడే భారంనీదే రామా!
September 03, 2020 at 03:46PM
Comments
Post a Comment