#జైతెలుగుతల్లి
— రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) September 13, 2020
కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!
September 13, 2020 at 09:28AM
Comments
Post a Comment