అందరు సురలును దనుజులు
— R S Hymavathi (@shr1234P) September 20, 2020
పొందుగ క్షీరాబ్ది దరువ పొలుపుగ నీవా
నందంబగు కూర్మమవై
మందరగిరి ఎత్తితౌర మాధవ కృష్ణా
కృష్ణా!దేవతలు,అసురులు కలిసి పాలసముద్రమును మందర పర్వతముతో చిలికినప్పుడు పర్వతము దిగపడిపోగా నీవు దానికింద దూరికూర్మావతారుడవై నిలబెట్టితివి కదా!-కృష్ణ శతకం.
September 20, 2020 at 03:00PM
Comments
Post a Comment