ఎందుకు యూట్యూబ్/వేరే ఇతర వాటిని ప్రిఫర్ చేస్తారు!
— Kaarthik Tirumalasetty (@KaarthikTheja) September 3, 2020
👉🏼 తక్కవ సమయంలో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది
👉🏼 చదవడం కంటే, వినడం చాలా ఈజీగా ఉంటది
👉🏼కొన్ని వీడియోస్‌లో క్లుప్తంగా,సంబందిత ఫోటోలతో ఉండటం వల్ల సులభంగా అర్థమవుతుంది
👉🏼 పుస్తకంలో ఒకేదాని గురించి చాలా రోజులు చదవాలి, ఆన్లైన్ అలా కాదు 1/n
September 03, 2020 at 03:46PM
Comments
Post a Comment