దుర్భర బాణమురాగా
— R S Hymavathi (@shr1234P) September 26, 2020
గర్భములోనుండి యభవ గావు మటన్నన్
నిర్భర కృప రక్షించితి
వర్భకు నభిమన్యు సుతుని నత్యుత కృష్ణా!
కృష్ణా! అశ్వద్దామ వేసిన బ్రహ్మాస్త్రము భరింపరానిదై రాగా ఉత్తర కడుపులోనుండీ అభిమన్య సుతుడు పరీక్షిత్తుని కాపాడుమని వేడగానే దయతో రక్షించితివి కదా!
September 27, 2020 at 02:04PM
Comments
Post a Comment