కెరలి యరచేత కంబము
— R S Hymavathi (@shr1234P) September 12, 2020
నదురుగ వేయుటయు వెడలి యసురేశ్వరునిన్
ఉరమును జీరి వధించితి
నరహరి రూపావతార నగధర కృష్ణా
కృష్ణా! హిరణ్యకశిపుడు తనకుమారుడు[ప్రహ్లాదుడు]నిన్ను
ధ్యాన్నిస్తున్నాడని కోపముతో స్తంభమందు ఉన్నాడా అంటూ అరచేత చరచగా అందుండి వెడలి అతడికడుపు చీల్చి చంపితివి కదా!-కృష్ణ శతకం
September 13, 2020 at 09:35AM
Comments
Post a Comment