#జైతెలుగుతల్లి #మనమాతృభాషతెలుగు
— రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) September 24, 2020
అంధకారవైరి యపరాద్రి కవ్వలఁ
జనిన నంధమయిన జగముభంగి
నిన్నుఁ గానకున్న నీరజలోచన!
యంధతమస మతుల మగుదు మయ్య
సూర్యభగవానుడు పశ్చిమ పర్వతం చాటుకు పోయి నప్పుడు జగత్తు అంతా అంధకార బంధుర మైనట్లు నీవు కానరాకుంటే, మేము కటిక చీకటిలో పడి కొట్టుమిట్టాడు తుంటాము
September 25, 2020 at 03:15PM
Comments
Post a Comment