క్రతువులు తీర్థాగమములు
— R S Hymavathi (@shr1234P) September 23, 2020
వ్రతములు దానములు సేయ వలెనా లక్ష్మీ
పతి మిము దలచిన వారికి
నతులిత పుణ్యములు గలుగు టరుదా కృష్ణా
శ్రీకృష్ణా! పుణ్యములు సంపాదించుటకు యజ్ఞాలు,తీర్థ యాత్రలు,వ్రతాలు,దానాలు చేయవలెనా?లక్ష్మీపతీ! మిమ్ము ధ్యాన్నించే వారికి చెప్పలేనంత పుణ్యము కలుగకుండునా?కృష్ణ శతకం
September 24, 2020 at 01:25PM
Comments
Post a Comment