రామఇదేమిరా నిరపరాధిని దుర్జనులేచుచుండగా
— R S Hymavathi (@shr1234P) September 2, 2020
నేమిఎరుంగనట్టులు సహించుచునున్నపనేమీ చెప్పురా
నీమదికింతసహ్యమగునే ఇకనెవ్వరునాకురక్షకుల్
కోమలనీలవర్ణ రఘుకుంజరమద్గతి జానకీపతీ
రామా!రఘువంశమత్తగజమా జానకీపతీ నిరపరాధినైన నన్నుదుష్టులు కష్టపెడుతుంటే చూస్తూఊరుకుంటా వేమయ్యా?నువ్వుకాక నాకెవరుగతి?
September 02, 2020 at 08:35PM
Comments
Post a Comment