భద్రార్చిత పదపద్మ సు
— R S Hymavathi (@shr1234P) September 18, 2020
భద్రాగ్రజ సర్వలోక పాలన హరి శ్రీ
భద్రాధిప కేశవ బల
భద్రానుజ నన్నుబ్రోవు భయహర కృష్ణా
శ్రీకృష్ణా!లక్ష్మీదేవిచే పాదములొత్తించు కొనువాడా సుభద్రకు అన్న అయినవాడా లోకాలను పాలించే హరీ లక్ష్మీపతీ కేశవా బలరామునికి తమ్ముడా!నా భయాలు నన్ను కాపాడు తండ్రీ!-కృష్ణ శతకము.
September 18, 2020 at 12:00PM
Comments
Post a Comment