భావము:భూదేవి పుత్రిక సీతాదేవితో క్రీడించువాడా!ధర్మమార్గమునందేచరించువాడా!సాటిలేని నీతిగలవాడా!దేవతలకు శత్రువులైన రాక్షసులసంహరించినవాడా!గురువులకు పెద్దలకు జ్ఞానులకు సాధువులకు సుఖసౌఖ్యములను సమకూర్చువాడా! భూమండలమును ఏలిన చక్రవర్తి! దేవతల భీతిని తొలగించువాడా! పరమ జ్ఞానుల చిత్తములలో 2/
— రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) September 19, 2020
September 19, 2020 at 07:16AM
Comments
Post a Comment