నిక్కమైన మంచి నీలమొక్కటె చాలు
— R S Hymavathi (@shr1234P) September 14, 2020
తళుకు బెళుకు రాలు తట్టెడేల
చదువ బద్యమరయ జాలదా యొకటైన
విశ్వదాభిరామ వినురవేమ
నవరత్నాలలో ప్రసిద్ధి గాంచిన నీలమణి ఒక్కటి చాలు.తళుకు బెళుకు రాళ్ళు తట్టెడెందుకు?మంచి భావమున్న పద్యం సరిగ్గా అర్ధం చేసుకుని చదివితే చాలదా?చెత్తపద్యాలు ఎన్నిచదివి ఏంలాభం?
September 14, 2020 at 08:21PM
Comments
Post a Comment