దురమున దాటకందునిమి ధూర్జటివిల్ దునుమాడి సీతనున్
— R S Hymavathi (@shr1234P) September 13, 2020
బరిణయమంది తండ్రిపనుపన్ ఘనకానన భూమికేగి దు
స్తరపటుచండకాండ కులిశాహతి రావణకుంభకర్ణ భూ
ధరముల గూల్చి తీవెకద దాశరధీ-
రామా!తాటకినివధించి శివునివిల్లువిరిచి సీతనుపెండ్లాడి తండ్రి ఆనతితో వనవాసముచేసి రావణకుంభకర్ణాది రాక్షసుల చంపితివికదా!
September 14, 2020 at 08:00AM
Comments
Post a Comment