అంకిలెరిగిమాట లాడనేర్చినపుడె
— R S Hymavathi (@shr1234P) September 10, 2020
పిన్నపెద్దతనము లెన్ననేల
పిన్నచేతిదివ్వె పెద్దగావెలుగదా
విశ్వదాభిరామ వినురవేమ
కొందరుపిల్లలు ఎంతోతెలివిగా ఎన్నోవిషయాలు మాట్లాడతారు.వారినిపెద్దవాళ్ళు మాట్లాడనీయరు.దీపాన్ని చేతితో పెద్దలు,పిన్నలు ఎవరు పట్టుకున్నా ఒకలాగే వెలుగుతుందికదా!-వేమన శతకం.
September 12, 2020 at 06:09AM
Comments
Post a Comment