పట్టనేర్చు పాము పడగ యోరగజేయు
— R S Hymavathi (@shr1234P) September 1, 2020
చెరుప జూచువాడు చెలిమి చేయు
చంపదలచు రాజు చనువిచ్చు జూడరా
విశ్వదాభిరామ వినురవేమ
కరవదలచుకున్న కోడెత్రాచు పడగను వంకరగా నుంచుకుని కాటువేయుటకు ప్రయత్నించును ఎవరినైనాచెడగొట్ట తలచినవాడు ఎంతోప్రేమతోస్నేహము చేయును. చంపదలచినఅధికారి దగ్గరచేర్చును.మెలకువమేలు.
September 02, 2020 at 08:06PM
Comments
Post a Comment