భావం :
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 25, 2020
తీరిక లేనంత పనుల ఒత్తిడిలో వున్నా కానీ, జ్ఞాన సముపార్జన కోసం సమయం కేటాయించాలి. రోజురోజుకూ మన విద్యాబుద్ధులను పెంచుకొంటూ ఉండాలి. సత్కథలు (మంచి కథలు) వినడానికి ఇష్టపడాలి. అప్పుడే మనలోని ప్రజ్ఞ ఇనుమడించి, ఉత్తములు సైతం సంతోషంతో మనల్ని ప్రశంసిస్తారు.
June 25, 2020 at 04:46PM
Comments
Post a Comment