ఆశచేత మనుజు లాయువు గలవారు
— R S Hymavathi (@shr1234P) June 17, 2020
దిరుగుచుందురు భ్రమ ద్రిప్పలేక
మురికి భాండమందు ముసరు నీగల భంగి
విశ్వదాభిరామ వినురవేమ
బ్రతికినన్నాళ్ళూ మనుషులు విషయ వాంఛలతో భ్రమలతో కాలం గడుపుతారు.ఈగలు ఆశతో మురికి పాత్రమీద ముసిరినట్లు.వేమన.
June 18, 2020 at 09:40AM
Comments
Post a Comment