తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు
— R S Hymavathi (@shr1234P) June 15, 2020
పుట్టనేమి వాడుగిట్టనేమి
పుట్టలోనజెదలు పుట్టవాగిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ
తల్లిదండ్రులమీద ప్రేమ,దయలేని కొడుకుపుట్టినా,గిట్టినా ఒకటే!చచ్చినవాడితోసమానం.పుట్టల్లోచెదలుపుడుతూ చస్తూ ఉంటాయి.వాటికి విలువేముంది?తల్లిదండ్రులమీద దయలేని కొడుకూఅంతే!వేమన.
June 15, 2020 at 11:43AM
Comments
Post a Comment