కోపమునను ఘనత కొంచమైపోవును
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 3, 2020
కోపమును మిగులఁగోడు గలుగుఁ
గోపమడచెనేని గోర్కెలునీడేరు
విశ్వదాభిరామ! వినురవేమ!
- #వేమన
కోపము వలన గొప్పతనము నశించటమే గాక దుఃఖము కలుగుతుంది. కోపమును తగ్గించుకొన్న యెడల అన్ని కోరికలు ఫలిస్తాయి.
June 03, 2020 at 08:16PM
Comments
Post a Comment