రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 4, 2020
కురుపతి జనియించి కులముఁ జెఱచె
ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!
- #వేమన ( #వేమనశతకం - 40)
రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్య పాపములు ఈ విధముగానే ఉంటాయి.
June 04, 2020 at 08:14AM
Comments
Post a Comment