పనులెన్ని కలిగి యున్నను
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 25, 2020
దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై
వినగోరుము సత్కథలను
కవి విబుధులు సంతసించు గతిని కుమారా!
- పక్కి #లక్ష్మీనరసింహకవి (#కుమారశతకం - 01)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
June 25, 2020 at 04:46PM
Comments
Post a Comment