సారవివేకవర్తనల సన్నుతికెక్కిన వారిలోపలం
— R S Hymavathi (@shr1234P) June 22, 2020
జేరినయంత మూఢులకు జేపడదానడ యెట్టులన్నగా
సారములోన హంసములసంగతి నుండెడికొంగపిట్టకే
తీరున గల్గనేర్చును దదీయగతుల్ దలపోయ భాస్కరా
తామరకొలనులో హంసలతోపాటు కొంగలున్నప్పటికీ హంసగమనం వాటికిరానట్లు మంచివారితో ఎంతకాలము కలిసిఉన్నా మూర్ఖులకాబుద్ధులు రావు.
June 22, 2020 at 02:53PM
Comments
Post a Comment