విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్
— indhu bejawada (@bejawada_indhu) June 19, 2020
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడన్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,
విద్య నృపాల పూజితము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే..!!@TeluguPadyaalu pic.twitter.com/WmTgIouuBY
June 19, 2020 at 02:20PM
Comments
Post a Comment