ఆ.వె
— కస్తూరి కలం ✍✍ (@kasturikalam) June 18, 2020
ఉక్కుగుండు చీల్చు నొక్కక్క ఆశని
భరతమాత గుండె వగచెనిపుడు
మంచివారికెపుడు మరణము లేదయా
వీరమరణమొందు వేల్పులేను !@srivatsavahai @TeluguPadyaalu @ranjanLC @Radha_machineni @ravikranthi9273 https://t.co/QeJVUXbk35
June 18, 2020 at 01:14PM
Comments
Post a Comment