విజయ విలాసం (చేమకూర వేంకటకవి ప్రణీతము) లో చంద్రోదయ వర్ణన తో ఎంత అందమైన పద్యమో చూడండి
— CEEDED PSPK FC® (@CeededPspk) June 6, 2020
కం :
ఒక మెట్టు తరణి డిగ్గిన
నొక మెట్టు శశాంకుఁ డెక్కు; నుర్వీ స్థలిలో
నొక రాజు సన్నగిల్లిన
నొక రాజంతంతకున్ మహోన్నతిఁ గనఁడే! pic.twitter.com/aFX0bKXP7r#తెలుగుభాష_తెలుగుసాహిత్యం @PawanKalyan
June 07, 2020 at 02:07AM
Comments
Post a Comment