వ్రాతవెంట గాని వరమీడు దైవంబు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 10, 2020
సేతకొలది గాని వ్రాత గాదు
వ్రాత కజుడు కర్త; సేతకు దా కర్త
విశ్వదాభిరామ! వినుర వేమ!
-#వేమన (#వేమనశతకం -41)
నీవు చేసిన కర్మకొద్దీ వ్రాత(తలరాత) వస్తుంది. ఆ వ్రాత కొద్దీ దేవుడు వరమిస్తాడు. వ్రాతకు బ్రహ్మదేవుడు కర్త. ఆ వ్రాతకు మూలమైన చేతకు నీవు కర్తవు.
June 10, 2020 at 01:15PM
Comments
Post a Comment