ఈ కాలం పిల్లల్ల్ని కూర్చోపెట్టి రోజుకి ఒక్క తెలుగు పద్యం చెప్పగలిగే తల్లితండ్రులు అరుదు ఒకవేళ ఉంటె వాళ్ళు బ్రహ్మర్షి పదవికి అర్హులు. మన అద్భుతమైన భాషా సంపద ఇప్పటికే చెలామణిలో లేదు ఇక ఒక దశాబ్దం తరువాత ఎలా ఉంటుందో పరిస్థితి? వ్యవహార జ్ఞానాన్ని చిక్కని పదాలతో పంచిన పద్యం ఇది. https://t.co/todnkZ38LE
— Dr. IVNS Raju, Founder - RajGuru (@ivnsraju65) June 1, 2020
June 02, 2020 at 09:27AM
Comments
Post a Comment