అవమానమేలరా! అనుమానమేలరా! భారతీయుడనంచు భక్తితో పాడ
— Ātmavān (@DharmaaWins) April 27, 2020
లేరురా మనవంటి వీరులింకెందు
ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో
జనియించినాడవీ స్వర్గ ఖండమున
------
ఏ ప్రఫుల్ల సుమంబుల ఈశ్వరునకు
పుాజ సల్పితినో యేసు పుార్వమందు
కలదయేని పునర్జన్మ కలుగుగాక
మధుర మధురమౌ తెలుగు నా మాతృభాష
--రాయప్రోలు సుబ్బారావు
April 27, 2020 at 07:09PM
Comments
Post a Comment