ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 25, 2020
కాచి యతుకవచ్చు క్రమము గాను
మనసు విరిగెనేని మరి యంట నేర్చునా !
విశ్వదాభిరామ వినురవేమ !
- #వేమన ( #వేమనశతకం - 30 )
తాత్పర్యము :
ఇనుము విరిగితే రెండు మూడు సార్లైనా కాచి నేర్పుగా అతికించవచ్చు. కాని మనసు విరిగితే మళ్లీ అతుక్కుంటుందా?#తెలుగు
April 25, 2020 at 07:14AM
Comments
Post a Comment