పోతన గారి కలము నుండి జాలువారిన పంచామృతము కన్నా తీయనైన పద్యము గజేంద్రమోక్షము లోనిది
— మీ తెలుగు మాస్టారు (@telugumaster) April 26, 2020
అడిగెదనని కడువడి జను
నడిగిన దను మగుడ నుడవడని యుడుగన్
వడివడి జిడిముడి తడబడ
నడుగిడునడుగిడదు జడిమ నడుగిడునెడలన్
1-3
April 27, 2020 at 07:43AM
Comments
Post a Comment