అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 12, 2019
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచు మోగినట్లు కనకంబు మోగునా
విశ్వదాభిరామ వినుర వేమ!
- #వేమన ( #వేమనశతకం - 2 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
April 17, 2020 at 02:23AM
Comments
Post a Comment