హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభంగి దప్పిచే
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 7, 2020
నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలపు ఘటింపజేసితివె దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 22 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం https://t.co/jcT0pbZfyZ
April 07, 2020 at 07:56AM
Comments
Post a Comment