1 - 8 - ఉ
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 14, 2020
శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా
హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం
దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ!#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు
1/https://t.co/vTnelNLLoi
April 14, 2020 at 03:56PM
Comments
Post a Comment