తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 3, 2020
ఓయి లోకకంటకరాక్షస సంహారకా! రామా! దయాసముద్రా! నేను గౌతమినదీ తీరమును గంటిని. నీ వాసస్థానమైన భద్రాద్రిని గాంచితిని. సీతను గనుఁగొంటిని. గొప్పదియగు నీ దనుర్బాణములను, శంఖచక్రములను గాంచితిని. మిమ్మును, లక్ష్మణుని దర్శించితిని, ధన్యుఁడనైతిని.
April 03, 2020 at 11:41AM
Comments
Post a Comment